మధిరలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

82చూసినవారు
మధిరలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు విద్యా సంస్థలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఉపాద్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి జీవితాన్ని గురించి, ఉపాద్యాయ వృత్తి ప్రాధాన్యతను క్లుప్తంగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్