బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్

42870చూసినవారు
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామం వద్ద బుధవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యానుని ఢీకొట్టింది. అయితే బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికులు బస్సు డ్రైవర్ ని బయటికి తీసే ప్రయత్నం చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్