చిన్నారులకు టీకాలు తప్పనిసరి

53చూసినవారు
చిన్నారులకు టీకాలు తప్పనిసరి
ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్ చందు నాయక్ అన్నారు. ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించిన అనంతరం ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. 30ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి బీపీ, షుగర్ సరీక్షలు నిర్వహించి ఎన్సీడీ పోర్టల్లో ఆన్లైన్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్