మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన

52చూసినవారు
మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన
చింతకాని మండలం రామకృష్ణాపురం-దంసలాపురం గ్రామాల మధ్య రహదారిపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 3న రహదారిపై బురద ఉండటం వల్ల గ్రామానికి చెందిన వసంత, నాగేశ్వరావు దంపతులు బైక్ పై ప్రయాణిస్తూ జారీ పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వసంత గురువారం మృతి చెందింది. దీంతో గ్రామస్థులు ఆమె మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఆమె మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్