గడువు తీరిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పదు

60చూసినవారు
గడువు తీరిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పదు
గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్. కిరణకుమార్ హెచ్చరించారు. నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో ఓ కిరాణ దుకాణంలో చిప్స్ ప్యాకెట్ తిని చిన్నారికి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిర్వహించి, కిరాణ దుకాణం వద్దకు వెళ్లి తినుబండరాలను పరిశీలించారు. చిప్స్ ప్యాకెట్ గడువు తీరి 3నెలలు కావడంతో దుకాణ యాజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్