సీపీఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం

50చూసినవారు
సీపీఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మున్నేరు కాలువ పక్కన ఉన్న రామన్నపేట కాలనీ పూర్తిగా మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. బుధవారం కాలనీలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని పార్టీ జిల్లా నేతలు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్