ఘనంగా బతుకమ్మ వేడుకలు

60చూసినవారు
ఘనంగా బతుకమ్మ వేడుకలు
మౌంట్ఫోర్ట్ హై స్కూల్ లో బతుకమ్మలను అoదంగా అలంకరించుకొని పాఠశాలలో బతుకమ్మ ఆటను ఆడటం జరిగింది. ఆశ్వయుజ మాసంలో దేవినవరాత్రుల వైభవం గురించి మరియు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు ఆ రోజు చేసే నైవేద్యాలను గురించి మరియు దసరా పండుగ యొక్క విశిష్టతను గురించి విద్యార్థిని, విద్యార్థులకు చక్కగా వివరించారు. న్యాయనిర్ణేతలుగా సత్యమార్గం సేవాసమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, అనిత మంజుల వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్