కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

83చూసినవారు
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి
నేలకొండపల్లి మండలంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ అభ్యర్థి నున్నా రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శక్తి కేంద్ర ఇన్చార్జిలకు బీజేపీ రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మండలంలోని ప్రతి పోలింగ్ బూతులో 200 సాధారణ సభ్యత్వాలు చేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్