పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది: ప్రజాపంథా

85చూసినవారు
పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది: ప్రజాపంథా
గుండాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం కారణంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అన్నారు. ఈ విషయమై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీల్లో వీధి దీపాలు, బ్లీచింగ్ తదితర పనుల నిర్వహణ కష్టంగా మారిందని ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్