ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో మండల జెడ్పిటిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్ సహకారంతో శనివారం ప్రజలకు మస్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల మైనార్టీ అధ్యక్షులు షేక్.కరీం, సీనియర్ నాయకులుషేక్.గోరేమియా, షేక్.సైదా, షేక్.నజీర్, తదితరులు పాల్గొన్నారు.