పాలేరు జలాశయానికి నిలిచిన ఎన్ఎస్పి జలాలు

574చూసినవారు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కి నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మంగళవారం నాటికి పాలేరు 18 అడుగుల పైచిలుకు చేరుకుంది. ప్రస్తుతం రెండో జోన్ కు తాగునీటి కోసం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 18 అడుగులకు చేరుకుంది

సంబంధిత పోస్ట్