వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం

79చూసినవారు
వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం
పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు పొంగులేటి స్వరాజ్యం-రాఘవరెడ్డి ట్రస్ట్ తరపున సాయం చేయనున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు ఇచ్చేందుకు ప్యాకింగ్ ప్రక్రియ పూర్తిచేస్తున్నామన్నారు. వీటితో పాటు చీరలు, లుంగీలు, టీషర్టులు, కండువాలు బెడ్ షీట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్