విద్యుత్ సరఫరా కు అంతరాయం: విద్యుత్ శాఖ

68చూసినవారు
విద్యుత్ సరఫరా కు అంతరాయం: విద్యుత్ శాఖ
33/11కేవి గుండాల సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల నిమిత్తం గుండాల సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు 01-10-2024 మంగళవారం ఉదయం 08: 00 గంటల నుండి మధ్యాహ్నం 01: 00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ దనసరి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్