ఆకేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం

67చూసినవారు
ఎడితేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఆకేరుకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. వాల్యాతండా, తీర్థాల వద్ద మున్నేరు ప్రవహిస్తోందని చెప్పారు. అటు తీర్థాల- గోళ్లపాడు ప్రధాన రహదారి వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్