ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆల్ కార్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ద్వారా జాతీయ జెండా పతాకావిష్కరణ చేశారు. తుంబూరు దయాకర్ రెడ్డి 57డివిజన్ కార్పొరేటర్ రఫీతా బేగం మరియు ముస్తఫా ఖమ్మం జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు విప్లవ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రైతు బజార్ ఎస్టేట్ అధికారి పద్మావతి ఇతర నాయకులు పాల్గొన్నారు.