నేను చేసిన దీక్ష ఫలితమే ఎస్ జీ టీలకు ఓటు హక్కు: హెచ్ఎం పాషా

68చూసినవారు
నేను చేసిన దీక్ష ఫలితమే ఎస్ జీ టీలకు ఓటు హక్కు: హెచ్ఎం పాషా
ఉపాధ్యాయ MLC ఎన్నికలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులను కూడా కలుపుకొని ఓటరు లిస్ట్ తయారు చేయాలని ఎలక్షన్ కమిషన్ నుండి కలెక్టర్ లకు ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై మండలంలోని జాకారం హెచ్ఎం పాషా తను చేసిన 108 రోజుల ఫలాహార దీక్ష కు ఫలితంగా ఎస్ జీ టీలకు ఓటు హక్కు సాకారం అయిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్