అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

68చూసినవారు
అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాద్రి జిల్లా వాసి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన మైప సుజాత అనే మహిళ విజయవాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్