ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంకిపాటి మురళీధర్ రావు ఈరోజు కన్నుమూశారు వారి మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు, సంభాని చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు. బంధుమిత్రులకు ప్రగాఢ సంతాప సానుభూతి తెలిపారు వారి కుటుంబం తో ఉన్న అనుబంధన్నీ గుర్తుచేసుకున్నారు .వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు.