సర్వాయి పాపన్నగౌడ్ కు నాయకుల ఘన నివాళి

75చూసినవారు
సర్వాయి పాపన్నగౌడ్ కు నాయకుల ఘన నివాళి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రమైన పెనుబల్లిలో ఆదివారం ఉదయం 8-30 నిమిషాలకు సర్వాయి పాపన్నగౌడ్ ఫొటోకు సంఘ నాయకులు పంది వెంకటేశ్వరరావు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పంది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సర్వాయు పాపన్నగౌడ్ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక అని, ఆయన ఆశయాలను అందరూ సాధించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొర్రా కోటేశ్వరరావు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్