ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
సత్తుపల్లి పట్టణంలోని 22వ వార్డులో శనివారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను అధికారులు చేపట్టారు. ఈ సర్వేను ఎమ్మెల్యే మట్ట రాగమయి పరిశీలించారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సంక్షేమ పథకాల అమలు సులభతరం చేసేందుకు ఈ కార్డు దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులకు సర్వేలో కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్