పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల అందజేత

361చూసినవారు
పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల అందజేత
మాజీ మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంభాని చంద్రశేఖర్ అదేశాలమేరకు గురువారం సత్తుపల్లి మండల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సౌజన్యంతో సత్తుపల్లిలో ప్రకాశం జిల్లా వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పారెడ్ల సత్యనారాయరెడ్డి, సత్తుపల్లి సొసైటీ ఉపాధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పింగుల శామ్యూల్, రామిశెట్టి సుబ్బారావు, గోళ్ల అప్పారావు, హాలవత్ వేంకటేశ్వర్లు, షేక్.జానీ, దేవుళ్ళ పెద్దిరాజు, జొన్నలగడ్డ శ్రీను, తదితరులు పొల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వలు చేపట్టిన లాక్ డౌన్ ను ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో ఈ వ్యాధిని జయించవచ్చు అని అన్నారు. స్వీయ నియంత్రణ వల్ల ఈ మహమ్మరిని పారదోలేందుకు మార్గం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్