సింగరేణి మండలంలో భారీ వర్షం

63చూసినవారు
సింగరేణి మండలం గాంధీనగర్, గాదపాడు, మాణిక్యారం, పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వరి కోతల సమయం కావడంతో వడ్లు పొలాల్లోనే ఉండటంతో అకాల వర్షంతో రైతులు పొలాలకు పరిగెడుతూ.. పట్టాలు కప్పుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్