వైరాలో ఈనెల 20, 21 న రాజకీయ శిక్షణ తరగతులు

58చూసినవారు
వైరాలో ఈనెల 20, 21 న రాజకీయ శిక్షణ తరగతులు
జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 20, 21న వైరా పట్టణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం సోమవారం వైరాల మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులలో ఎంపికైన సభ్యులు సభ్యులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు భూక్యా కృష్ణా నాయక్, గుగులోత్ కుమార్ నాయక్, భూక్యా కృష్ణ నాయక్, బాధావత్ శ్రీనివాస్ నాయక్, భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్