సింగరేణి: కరెంటు పోల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు తెలిపిన మహిళలు

54చూసినవారు
సింగరేణి: కరెంటు పోల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు తెలిపిన మహిళలు
సింగరేణి మండల కేంద్రంలో మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇందిరా మహిళా శక్తి యూనిట్లు మంజూరైన షాపులను పరిశీలించారు. అనంతరం మహిళలు వాడలోనే విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడంతో ప్రమాదకరంగా ఉందని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే స్పందించి స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఖాళీ స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్