వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం పోడు భూముల్లో ఐటీడీఏ పిఓ ద్వారా శాంక్షన్ అయిన బోర్లకు రైతుల పంట చేనుకు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కల సాకారమైన వేల అంటూ గత ప్రభుత్వంలో రైతులను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాన ఉంటూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. రైతులు ఎమ్మెల్యే కృషిని కొనియాడుతూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.