వైరా నియోజకవర్గంలో పత్తి పంటపై వరణుడి కత్తి

76చూసినవారు
వైరా నియోజకవర్గంలో పత్తి పంటపై వరణుడి కత్తి
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో పత్తి పంటను అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. 15 రోజులకు పైగా కురిసిన వానలకు మొక్కలు ఎర్రబారుతున్నాయి. కలుపుతీత భారంగా మారింది. సీజన్ ఆరంభంలో వర్షాలు కురవక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు కూలీల కొరత, మరొక వైపు అదనపు ఖర్చులు రైతులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. దీంతో పంట సరిగా పండక దిగుబడి కోల్పోయి నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్