వైరా నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా వ్యవసాయ పనులు

67చూసినవారు
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో రైతులు తమ పంట భూములలో రకరకాల పత్తి విత్తనాలు విత్తుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. గతి ఆడది కంటే ఈ ఏడాది మరింత భారీ దిగుబడులు సాధించి తమ కష్టానికి ఫలితంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే తమకు ఇష్టమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి దుక్కులదిన్నె విత్తనాలు విత్తుకుంటున్నారు. రైతులకు అధికారులు సలహాలు సూచనలు ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్