ఇల్లెందు: ఎన్డీ ఆధ్వర్యంలో నిరసన

80చూసినవారు
సీపీఐ (ఎంఎల్) ఎన్డీ అజ్ఞాత దళ కమాండర్ పూనెం రమేష్ ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు అన్నారు. రమేష్ అరెస్ట్ను నిరసిస్తూ ఇల్లందు పట్టణంలోని గోవింద్సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. నాయకులు గౌని ఐలయ్య, బండారి ఐలయ్య, ఆలిండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్