ఇల్లెందు: వాహన పత్రాలు లేకపోతే చర్యలు

53చూసినవారు
వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎన్. చంద్రభాను అన్నారు. ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో ఇల్లందు జగదాంబ సెంటర్లో ఆదివారం వాహన తనిఖీ నిర్వహించి సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. నూతన చట్టాలపై వాహనదారులు అవగాహన పెంచుకోవాలని, వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేటు, ఇన్సూరెన్స్ ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్