ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ ఎన్. చంద్రభాను తెలిపారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇల్లందు పట్టణంలోని కొత్తబస్టాండ్ ఏరియాలో వాహనదారులకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహన దారులకు ధ్రువీకరణపత్రాలు, హెల్మెట్ ఉండాలని వివరించారు. ఆటో డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలని అని అన్నారు.