బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే శుభాకాంక్షలు కూాడాకూడా చెబుతున్నారు. అయితే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను 2023లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక కియారా ఇటీవల రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీలో నటించారు. ఇది తెలుగులో ఆమె మూడో సినిమా.