రికార్డు స్థాయికి కిలో టమాటా

10142చూసినవారు
రికార్డు స్థాయికి కిలో టమాటా
గత కొంతకాలంగా టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ, సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. వర్షాలతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోల్ కతాలో కిలో టమాటా రూ.155కు చేరగా, ముంబయిలో రూ.58, ఢిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117గా ధరలున్నాయి. దేశంలో టమాటా సరాసరి ధర కిలోకు రూ.83.29గా ఉంది. మరోవైపు బీహార్, పశ్చిమబెంగాల్ లోనూ కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి.

సంబంధిత పోస్ట్