బిజెపిలో చేరిన కిరణ్ చౌదరి

62చూసినవారు
బిజెపిలో చేరిన కిరణ్ చౌదరి
హర్యానాలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి ఆ పార్టీ నాయకురాలు, తోషమ్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బిజెపిలో చేరారు. ఆమెతో పాటు తన కూతురు శృతి చౌదరి కూడా బీజేపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో హర్యానా సీఎం నవాబ్ సింగ్ సైనీసమక్షంలో బీజేపి కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్