శ్రీజ మొదటి భర్త శిరీష్ కన్నుమూత

78చూసినవారు
శ్రీజ మొదటి భర్త శిరీష్ కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా గతంలో శ్రీజను పెళ్లి చేసుకున్న శిరీష్.. ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం మరో పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్