కిషిద వారసుడిగా జపాన్ మాజీ రక్షణమంత్రి

63చూసినవారు
కిషిద వారసుడిగా జపాన్ మాజీ రక్షణమంత్రి
జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీంతో అక్టోబర్ 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్