విటమిన్ పీ గురించి తెలుసా?

57చూసినవారు
విటమిన్ పీ గురించి తెలుసా?
విట‌మిన్ పీ అనేది ఒక‌టి ఉందని చాలా మందికి తెలియదు. దీనిని ఫ్లేవనాయిడ్స్‌ని విట‌మిన్ పీ అని కూడా పిలుస్తారు. ఫ్లేవ‌నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీలు క‌లిగిన ఒక ఫైటో న్యూట్రియంట్. ఈ విట‌మిన్ పీ ఎక్కువ‌గా మొక్క‌ల నుంచి ల‌భించే ఆహార ప‌దార్థాల‌లో ఉంటుంది. దీని తీవ్రమైన లోపం వల్ల స్కర్వీ, చిగుళ్లు, దంతాల సమస్యలు, చర్మం, జుట్టు పొడిబారడం, రక్తహీనత ఏర్పడుతుంది.

సంబంధిత పోస్ట్