పీహెచ్‌డీ కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం

68చూసినవారు
పీహెచ్‌డీ కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 9 సీట్లను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://tsvu.edu.in/home.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్