శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నారు. వీరితోపాటు ఇతర టీం మెంబర్స్‌తో కొలంబోలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రెయినింగ్‌లో వీళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.