ఇందానిలో పులాజీ బాబా ద్యాన్ కేంద్ర 9వ వార్షికోత్సవం

564చూసినవారు
ఇందానిలో పులాజీ బాబా ద్యాన్ కేంద్ర 9వ వార్షికోత్సవం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామంలో శుక్రవారం పరమ హంస సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్ర 9వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజేపి ఎస్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కోట్నక విజయ్ కుమార్ ముందుగా పూల మాల వేసి పూజ నిర్వహించి, బాబాని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్