రెబ్బన సర్కిల్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన బుద్దె స్వామి

74చూసినవారు
రెబ్బన సర్కిల్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన బుద్దె స్వామి
అసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బుద్దె స్వామి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. బుద్దె స్వామి గారు రామగుండం కమిషన్రేట్ లోని సిసిఆర్బి నుంచి ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. బుద్దె స్వామి గతంలో కూడా ఆసిఫాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్