ఆసిఫాబాద్ సబ్ పరిధిలోని లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్

1024చూసినవారు
ఆసిఫాబాద్ సబ్ పరిధిలోని లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ డివిజన్ లోని రౌడీషీటర్లలో మార్పు కోసం డి. ఎస్. పి సదయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. డి. ఎస్. పి నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డి. ఎస్. పి మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్