ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలు

70చూసినవారు
ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలు
వాంకిడి మండలంలోని ఖమన గ్రామం ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ సోమవారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్బంగా సమాజ్ అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వరత్న, పరం పూజ్య డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మెచ్చిన మేధావి అని ఆధ్వర్యంలో నిర్వహించిన ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్