వాంకిడి మండల కేంద్రంలో లక్ష్మి నగర్ కాలనీకి చెందిన అక్కేపల్లి ఆనంద్ రావు అనే వ్యక్తి ఇటీవల పక్షవాతం వచ్చి ఇంటివద్దే బాధపడుతున్నాడు. విషయం తెలుసుకొన్న మండల టైగర్స్ క్లబ్ అధ్యక్షుడు యువ నాయకుడు దీపక్ ముండే మంగళవారం వెళ్లి పరామర్శించటం జరిగింది. ఆయనలో మనోధైర్యాన్ని నింపి ఏ అవసరం ఒచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియచేయడం జరిగింది. వారి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.