ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

2619చూసినవారు
ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నవేగూడ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని జరిగే ప్రదేశానికి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేశారు. అనంతరం వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పని ప్రదేశంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన ఉపాధి హామీ కూలీలకు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి రవికుమార్, సీనియర్ మేట్ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్