పోలింగ్ కేంద్రాల్ని సందర్శించిన జిల్లా ఎస్పి

1064చూసినవారు
పోలింగ్ కేంద్రాల్ని సందర్శించిన జిల్లా ఎస్పి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్ శుక్రవారం సిర్పూర్ యు పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల, సమస్యాత్మక మావోయిస్టు ప్రాబల్యం ఉన్న దేవుడిపల్లి, బాబ్జిపేట రెండూ పొలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలతో ఎస్పి మాట్లాడుతూ.. మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరు భయపడవద్దని మీ అందరికీ పోలీసు బలగాలు తోడుగా ఉంటాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్