ఘనంగా హనుమాన్ జయంతి జెండా శోభయాత్ర

66చూసినవారు
ఘనంగా హనుమాన్ జయంతి జెండా శోభయాత్ర
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ గ్రామ శివారులో గలా దైవ చెట్టు వద్దన కొలువు దీరిన వీరంజనేయా హనుమాన్ విగ్రహం వద్ద అతిబలవంతుడు రామ భక్త వీరంజనేయా హనుమాన్ జయంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కొలువుదీరిన హనుమాన్ విగ్రహం వద్దకు భజన కీర్తనలతో శోభయాత్రగా బయలుదేరి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్