జెండా వెంకటపూర్‌లో నూతన మసీదు ప్రారంభం

59చూసినవారు
నెన్నెల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం రాధ- మల్లయ్య ఆధ్వర్యంలో నూతన మసీదును ప్రారంభించారు. మసీదును ప్రారంభించిన అనంతరం గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సొదరలు, గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్