సమస్యలు పరిష్కరించాలి

80చూసినవారు
సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కి అల్పాహారం వేతనాలు, పెండింగ్ బిల్లులు చెల్లించుట, ఇతర సమస్యలను పరిష్కరించుటకై డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అల్పాహారం నిర్వహణలో పని చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్