ఆసిఫాబాద్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: జిల్లా కలెక్టర్

73చూసినవారు
ఆసిఫాబాద్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: జిల్లా కలెక్టర్
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ లోని జూబ్లీ మార్కెట్ సమీపంలో రైతు భరోసా పథకంపై నిర్వహిస్తున్న వ్యవసాయ భూముల సర్వేను శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి యోగ్యమయ్యే భూములను మాత్రమే రైతు భరోసా పథకానికి వర్తింపజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్