కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు జన్మదిన వేడుకలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో జన హృదయనేత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఎల్లపుడూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎంతో మంది నాయకులను తయారుచేసి, తను ఏ పదవి ఆశించకుండా నిశ్వర్ద సేవ చేస్తున్న నాయకులు ప్రసద్ రావు అన్నారు.